జనగామ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం రసాభాస

జనగామ జిల్లా మున్సిపాలిటీలో మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలును వేదికపైకి పిలవాలని డిమాండ్ చేశారు. అయితే, మున్సిపల్ మిషనర్, చైర్ పర్సన్ నిరాకరించడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గత ప్రభుత్వంలో కొనసాగిన ఆనవాయితీని పాటించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్