బాధితుడికి ఎల్వోసిని అందించిన కాంగ్రెస్ నాయకులు

జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన దూసరి కనకయ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్వోసి మంజూరైనట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం ఈ మేరకు మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల
ఎల్వోసిని కాంగ్రెస్ నాయకులు అందించారు.

సంబంధిత పోస్ట్