భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లలో అనారోగ్య కారణాలతో భార్యాభర్తలు రామ్‌రెడ్డి, లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్