జనగామ: యశ్వంతపూర్ వాగులో గుర్తు తెలియని వ్యక్తి శవం

జనగామ మండలం యశ్వంతపూర్ వాగులో ఆదివారం అనుమానస్పద స్థితిలో కుళ్ళి పోయిన గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహంను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ప్రమాదవశాత్తు చనిపోయాడా, మరేదైన కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్