జనగామ: రైతు సంగ్రామ సదస్సుకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు, జనగామ మండలం పెద్ద రాంచర్ల గ్రామం నుంచి బుధవారం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరాయి. హంటర్ రోడ్లో జరిగే ఈ సదస్సుకు పెద్ద ఎత్తున నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు తరలివెళ్లారు. ఈ సదస్సులో రైతుల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్