జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీకి చెందిన గుజ్జుల వీరస్వామి, లక్ష్మీ దంపతులు శనివారం పట్టణ శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు దుండగులు కత్తులతో బెదిరించి మెడలోని మూడు తులాల బంగారం అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ప్రపంచం అంతా ఇంధన సంక్షోభం.. చైనా మాత్రం కూల్ ఉండటానికి కారణం?