జనగామ: పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని రైతుల ఆందోళన

పంట పొలాలకు బొమ్మకూరు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అంతేకాకుండా వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేయగా, పంట పొలాలకు వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని శనివారం రైతులు డిమాండ్ చేసారు. రైతుల ఆందోళనతో అరకిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కాగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే పనిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్