జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్-1లో సోమవారం మన ఉత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ICDS సూపర్వైజర్ పి. సరళ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్, తల్లులు పాల్గొన్నారు.