జనగామ: ఏం చేశారని విజయోత్సవ వేడుకలు: ఎర్రబెల్లి

జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. పాలకుర్తిలో రాక్షసుడిని ఓడగొట్టినం అంటున్నావ్, నేను వరసగా ఏడుసార్లు గెలిచాను. నువ్వు మూడుసార్లు మాత్రమే గెలిచావు బిడ్డ, మాయ మాటలతో గెలిచిన రేవంత్ రెడ్డి ఏం చేశాడని రైతు విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాడని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్