జనగామ: విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి: కలెక్టర్

జనగామ కలెక్టరేట్ లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇందిర మహిళా శక్తి పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి వసంత ఆధ్వర్యంలో బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కళాకారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్