జనగామ: భర్తను చంపిన భార్యలు.. వెలుగులోకి సంచలన విషయాలు

జనగామ జిల్లా లింగాల ఘనపురంలో భర్తను భార్యలు గొడ్డలితో నరికి చంపిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాగిన మైకంలో అత్తను హత్య చేసిన కనకయ్యపై కోపంతో, బెయిల్‌పై రాగానే భార్యలు అతన్ని హతమార్చారు. ఈ ఘటనకు గ్రామస్తులు, కనకయ్య అక్క, చెల్లెలు సహకరించినట్టు తెలుస్తోంది. మైనర్ చెల్లెల్లపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్