జనగామ: మేకను రక్షించబోయి మహిళ మృతి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామంచర్లకు చెందిన గుండా వాణి (33) అనే మహిళ, మొండికుంట సమీపంలోని వ్యవసాయ కొలనులో పడిన మేకను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో ఆమె నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్