జనగాం: అంధుల మార్గనిర్ధేశకుడు లూయిస్ బ్రెయిలీ

అంధుల మార్గనిర్ధేశకుడు లూయిస్ బ్రెయిలీ అని జనగాం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి ఎన్. వసంత అన్నారు. శనివారం జనగాం కలెక్టరేట్ లో లూయిస్ బ్రెయిలీ 216 జన్మ దినోత్సవ వేడుకలను జిల్లా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఫ్లోరెన్స్, ఉప వైద్యాధికారి రవీందర్ గౌడ్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్