జనగాం: మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

జనగాం జిల్లా నర్మేట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన పుట్ట సిద్దిమల్లయ్య ఇటీవలే మరణించడం జరిగింది. వారి కుటుంబానికి బీజేపీ జిల్లా నాయకులు శాతెల్లి రాజు సహకారంతో 25 కిలోల బియ్యం శనివారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నర్మెట్ట మండల అధ్యక్షులు బొల్లం అవినాష్, వడ్డేపల్లి కిరణ్, కళ్యాణం రాజు, భైరగోని అరవింద్, చేర్యాల రాజు, కుటుంబ సభ్యులు వెంకటేష్, బిక్షపతి, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్