క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో ముగిసిన జాబ్ మేళా

జనగామ యశ్వంతపూర్లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం డాన్ బాస్కో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా-2026 విజయవంతమైంది. ఈ మేళాలో 30 కంపెనీలు పాల్గొనగా, 400 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 150 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల డైరెక్టర్ ఫాదర్ డి. విజయపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్