జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రం రావాలని బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున స్వామిని కోరుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యేకి అందించారు. ఈ కార్యక్రమంలో రసులాబాద్ మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.