మహబూబాబాద్: ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నగదు

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండాకు చెందిన లకావత్ కిషన్ 
(ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు), పసుపు రంగు టీ షర్ట్, లుంగీ ధరించి సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎవరైనా అతన్ని చూసినట్లయితే 9000848096 కు ఫోన్ చేయండి. సమాచారం ఇచ్చిన వారికి రూ 50,000 బహుమతి ఇవ్వబడుతుంది.

సంబంధిత పోస్ట్