మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలి.. కలెక్టర్

జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సహకారంతో బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕