జనగామలో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మేల్యే

జనగామ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ లో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థుల గెలుపునకు పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం, తదితర నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్