కేటిఆర్ ఫొటోను చెప్పులతో కొట్టి నిరసన

జనగామ ఆర్టీసీ చౌరస్తాలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్ఎస్ఈయూఐ నిరసన తెలిపింది. దీనికి ప్రతిగా, శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం ఎన్ఎస్ఈయూఐ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతి నేతృత్వంలో కేటీఆర్ ఫొటోను చెప్పులతో కొట్టి, చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్