స్మరించుట మన కర్తవ్యమని ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ధర్మకoచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు: హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు