గంజాయి రవాణా కేసులో సంచలన తీర్పు

జనగామలో గంజాయి అక్రమ రవాణా కేసులో మంగళవారం కీలక తీర్పు వెలువడింది. జనగామ జిల్లా కోర్టు ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది. 2021 జూలై 2న హైదరాబాద్ రోడ్డులో 126 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు సుధాకర్, దినేష్, సురేష్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కారు, 3 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్