జనగామలో ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు

జనగామలో ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పులిదిండి గ్రామానికి చెందిన లక్ష్మి, కట్ట జ్యోతి, కట్ట రమేష్ లు రద్దీ ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారని, గత నెలలో జనగామ బస్ స్టేషన్లో ఓ వృద్ధురాలి మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించారని ఆయన మీడియా ముందు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్