కొడవటూర్లో వ్యక్తిపై గుర్తు తెలియని జంతువు దాడి

మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులో మీలనాపురం సిద్ధయ్యపై గుర్తు తెలియని జంతువు వ్యవసాయ బావి వద్ద దాడి చేసింది. పులి సంచారం దృష్ట్యా బచ్చన్నపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ జంతువుల సంచారం కనిపిస్తే అటవీ శాఖకు 8008186030 నంబరులో సమాచారం ఇవ్వాలని, బావుల వద్ద ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్