పొగ మంచు నేపథ్యంలో వెస్ట్ డీసీపీ సూచనలు

జనగామ జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు నేపథ్యంలో, జిల్లా ప్రజలకు, వాహనదారులకు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పలు సూచనలు చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని, దీంతో రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నియంత్రిత వేగంతో వాహనం నడపాలని, వాహనానికి సురక్షిత దూరం పాటించి, లో బీమ్ హెడ్లైట్లు ఉపయోగించి ప్రయాణించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్