మహబూబాబాద్: ప్రభుత్వంకు చెడ్డ పేరు తీసుకువస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

మహబూబాబాద్ పట్టణకేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన అధికారుల రివ్యూ లో ఎమ్మెల్యే మురళీనాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. గత 10 ఏండ్ల బిఅర్ఎస్ పాలనలో మహబూబాబాద్ మునిపాలిటీ పరిధిలో గ్రీన్ లాండ్ మరియు ప్రభుత్వ స్థలాలకు ఇండ్లు నిర్మించడానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అని అధికారులపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్