పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కాలేజీ విద్యార్థులకు పోక్సో చట్టంపై వర్చువల్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య చట్టంలోని కఠిన నిబంధనలను వివరించారు. న్యాయవాదులు బాధితుల రక్షణ, శిక్షలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని భరోసా, షీటీమ్ అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్