బాబూనాయక్ తండాలో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు

మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్ తండాలో ఆదివారం బొడ్రాయి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గత 10 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తండా పెద్దలు తెలిపారు. ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటూ, పాడిపంటలు సమృద్ధిగా పండాలనే ఆకాంక్షతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్