రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం: మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిరసన

మహబూబాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే సరేనా శంకర్ నాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కెసిఆర్ ను సిట్ విచారణ చేయవద్దని డిమాండ్ చేస్తూ, మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ లో జరిగింది.

సంబంధిత పోస్ట్