తొర్రూరు: కాంగ్రెస్ పార్టీలో ముదిరిన వర్గపోరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో పార్టీలో ముదిరిన వర్గపోరు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి సొంత ఊర్లోనే కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఝాన్సీ రెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఝాన్సీ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్