భారీ ఈదురు గాలి వర్షానికి నష్టమైన పత్తి పంట

మహబూబాబాద్ మండలంలో గురువారం రాత్రి వచ్చిన గాలి వానకు పత్తి చేను మొత్తం నేలపాలు అయింది. చేతికొచ్చిన పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకొని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕