గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ముస్లింలు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనల అనంతరం కొందరు ముస్లింలు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలని, గోవు పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరుతూ "హిందూ ముస్లిం భాయీ భాయీ" అంటూ నినాదాలు చేశారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ముస్లింలు గోవును జాతీయ జంతువుగా ప్రకటించి, వాటి రక్షణకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్