హోలీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శబరీష్ తోటి సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీస్ అధికారులు కూడా సందడి చేశారు.

సంబంధిత పోస్ట్