మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ కవిత

మహబూబాబాద్ లో విఘ్నాజిత్ యువసేన మానుకోట వారి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన మట్టి గణపతిని దర్శించుకొని, మహా అన్నదాన కార్యక్రమానికి మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. కటికనేని హరిత, యువ నాయకులు నిహాల్ కృష్ణ, ముత్యం వెంకన్న, మహబూబ్ పాషా, నవీన్ రావు, రాము, పెద్దమాముల అంజి, సాయి, శ్రీకాంత్, క్రాంతి, ప్రతాప్, రాజేష్, లక్ష్మణ్, సాయి, అరవింద్, బాలాజీ, మహేష్, రాజు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕