గంగారం: తెగిపడిన విద్యుత్ వైరు అడవిలో మంటలు

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గంగారం మధ్యలో శుక్రవారం రాత్రి 11 కెవి లైన్, ఒక తీగ కిందపడి మండుతోందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదకర పరిస్థితిపై విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటన స్థానికులలో భయాందోళనలను సృష్టించింది.

సంబంధిత పోస్ట్