ఘనంగా శీతల పండగ

ఇనుగుర్తి మండలం తారా సింగ్ తండా గ్రామపంచాయతీ లోని రేకుల తండాలో మంగళవారం శీతల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీట్ల దేవి పూజారి బాలు, యూత్ అధ్యక్షుడు యాకూబ్ నాయక్, శంకర్, హనుమంతు, హుస్సేన్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕