భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

మహబూబాబాద్ జిల్లా, బలరాంతండాకు చెందిన కారు డ్రైవర్ కేలోతు శేఖర్ (32) బుధవారం రాత్రి భార్య సౌజన్యతో జరిగిన గొడవలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత, శేఖర్ తన భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సౌజన్య వెంటనే శేఖర్ తల్లికి సమాచారం అందించింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్