పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపుకై కృషి చేయాలి.. చక్రపాణి గౌడ్

ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ పట్టణంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం  నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపుకై నిరంతరం కృషి చేయాలని, అలాగే పట్టభద్రుల ఎన్నికల నమోదులో కీలకంగా వ్యవహరించాలని జనసేన నాయకులు చక్రపాణి గౌడ్, ఎండి ఆసిఫ్ కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕