మహబూబాబాద్ లో జులై 1న ఉద్యోగ మేళా

మహబూబాబాద్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జులై 1న ఉద్యోగ మేళా జరగనుంది. medplusindia. com సంస్థ ఫార్మసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, జూనియర్ అసిస్టెంట్, సి. ఎస్. ఏ, ఆడిట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేళాలో 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు పాల్గొనవచ్చు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు.

సంబంధిత పోస్ట్