కేసముద్రం: నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోయిన రైతులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల గిరిజన రైతులను SV అగ్రిమాల్ విత్తనాల షాపు ఓనర్ మోసం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం అగ్రిమాల్ షాపు ఎదుట రైతులు అందోళన చేపట్టారు. ఒక్కొక్క గిరిజన రైతు రూ 50 వేల విలువ చేసే మిర్చి విత్తనాలను కొనుగోలు చేసినట్లు కేసముద్రం మండలం పెనుగొండ శివారు గిరిజన రైతులు తెలిపారు. విత్తనాలు నాటి నెల దాటిన మొలకెత్తని మిర్చి విత్తనాలు.. న్యాయం చేయాలంటూ రైతులు షాపు యాజమాన్యంతో వాగ్వాదం చేశారు.

సంబంధిత పోస్ట్