కేసముద్రం: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్.!

మహబుబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహబుబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులతో మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కేసిఆర్ పేరుతో శవయాత్ర చేయడానికి ఎంత దమ్ము, ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. రాబోయేది తమ అధికారమేనని, బయ్యారంలో కాంగ్రెస్ నాయకులను కనపడకుండా చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్