కొత్తగూడ: కెనరా బ్యాంక్ మంజూరు పట్ల హర్షం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో ఇప్పటి వరకు ఓకే ఓక ఇండియన్ బ్యాంక్ ఉండటం తో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని గతంలో కొత్తగూడ మండల ప్రజల కోరిక మేరకు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కన్వీనర్ బోడ. నవీన్ నాయక్ ఆధ్వర్యంలో లోని బీజేపీ నాయకుల బృదం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్. హుస్సేన్ నాయక్ వినతి పత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన హుస్సేన్ నాయక్ కెనరా బ్యాంక్ ఉన్నత అధికారులతో చర్చించి మండలానికి బ్యాంక్ మంజూరు చేయించారు.

సంబంధిత పోస్ట్