కొత్తగూడ: చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామంలోని కోమటికుంట తండాలో ఆదివారం భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా ఒక వివాహిత మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇతర ప్రాంతాల నుండి బతుకుదెరువు కోసం పోగుళ్లపల్లి గ్రామానికి వచ్చిన వారిగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్