కొత్తగూడ: పంచాయతీరాజ్ డైరెక్టర్ గా నారాయణ రెడ్డి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా చల్లా నారాయణ రెడ్డి నియమిస్తున్నట్లు శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి మొదటి నుండి పా కి పలు రకాలుగా సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించి పంచాయతీ రాజ్ డైరెక్టర్ గా నియమించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలకు నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్