మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బొడ్రాయి దగ్గర విత్తన పండుగ జరుగుతుందని, రైతులు అందరూ పాల్గొనాలని గ్రామంలో శుక్రవారం టాంటాం వేయించారు. విత్తన పండుగ అనేది వ్యవసాయం ప్రారంభం సందర్భంగా జరుపుకునే ఒక పండుగ, ఈ పండుగలో రైతులు విత్తనాలను నాటుటకు ముందు బొడ్రాయి దగ్గర ప్రత్యేక. వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందు జరుపుకుంటారు.