అసమర్థపాలన అబద్దాలకోరు ముఖ్యమంత్రి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చిన నాయకులను ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలని కోరారు.