మహబుబాబాద్: జిల్లాలో 2వ విడత నామినేషన్ వివరాలు

మహబూబాబాద్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. బయ్యారం, చిన్నగూడూర్, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూర్ మండలాల్లోని 158 గ్రామ పంచాయతీలు, 1360 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు సర్పంచ్ పదవులకు 68, వార్డు స్థానాలకు 66 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్