మహబూబాబాద్: అడ్మిషన్లు ఫుల్ సిఫార్సు లెటర్స్ ఇచ్చిన దొరకని సీట్లు

ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో సీట్ల కోసం శనివారం ప్రజాప్రతినిధులు రికమెండ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహబూబాబాద్ జిల్లా అనంతారం మోడల్ స్కూల్లో సీట్ల కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సు చేశారు. అయితే సీట్లు లేవని సిబ్బంది బదులివ్వడం గమనార్హం. రికమండేషన్ లేఖ వైరలవ్వగా మెరిట్ ఆధారంగా సీట్లు ఇవ్వాలని, ఇలా రికమండేషన్లు చేస్తే విద్యార్థులకు నష్టమని నెటిజన్లు అంటున్నారు.

సంబంధిత పోస్ట్