మణిదీప్ అనే ఐదేళ్ల బాలుడికి అంగన్వాడీ ఆయా కత్తిని కాల్చి వాతలుపెట్టింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సీపీడీఓకు ఫిర్యాదు చేసారు. వారు పట్టించుకోకపోవడంతో తల్లితండ్రులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఆయా బంధువులు చిన్నారి తల్లితండ్రులను దూషించారు.