మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడుకు చెందిన ఆటో డ్రైవర్ భూక్య సురేష్ (33) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ మృతి పట్ల సహచర డ్రైవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.